Allu Arjun Wife Allu Sneha Reddy went To Tirumala Videos goes Viral
Allu Sneha Reddy : అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహ రెడ్డి నేడు తన ఫ్రెండ్స్ తో కలిసి తిరుమల వెళ్ళింది. నిన్న రాత్రి నడకదారిలో అలిపిరి నుంచి తిరుమల వెళ్లారు. నేడు ఉదయం వేంకటేశ్వరస్వామిని సుప్రభాతసేవలో దర్శించుకున్నారు అల్లు స్నేహ, ఆమె ఫ్రెండ్స్. దర్శనానంతరం ఆలయం నుంచి బయటకు రాగా అక్కడి మీడియా ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు.
Also Read : KA collections : కిరణ్ అబ్బవరం కెరీర్ బిగ్గెస్ట్ హిట్.. వారం రోజుల్లో ‘క’ కలెక్షన్స్ ఎంతంటే?
అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి కనపడటంతో ఆలయం బయట ఉన్నపలువురు జనాలు ఆమెతో ఫొటోలు, సెల్ఫీలు తీసుకోడానికి ఎగబడ్డారు. దీంతో ఈ వీడియోలు వైరల్ గా మారాయి.