ఫ్రెండ్స్‌తో Outing.. వైరల్ అవుతున్న స్టైలిష్ స్టార్ కర్లీ హెయిర్ లుక్..

Allu Arjun’s new look: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, భార్య స్నేహా రెడ్డి మరియు ఫ్రెండ్స్‌తో కలిసి విహారయాత్రకు వెళ్లిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లాక్‌డౌన్ కారణంగా కొంతకాలంగా ఇంటికే పరిమితమైన బన్నీ తాజాగా భార్య, స్నేహితుడి ఫ్యామిలీతో కలిసి టూర్ వేశాడు.
అక్కడ బ్యూటీఫుల్ ప్లేసెస్‌లో తీసుకున్న ఫొటోలు తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేయడంతో వైరల్ అవుతున్నాయి. ఉంగరాల జుట్టుతో బన్నీ న్యూలుక్ అదిరిపోయింది అంటూ స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘పుష్ప’ మూవీలో బన్నీ ఈ లుక్‌లో కనిపించనున్నాడు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నారు.
https://10tv.in/cine-producer-tonsuring-sc-young-man-at-pendurthi/
https://www.instagram.com/p/CEWF8q0BgWP/?utm_source=ig_web_copy_link