×
Ad

Takshakudu : ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా ‘తక్షకుడు’ టీజర్ చూశారా..? అదరగొట్టాడుగా..

మీరు కూడా ఆనంద్ దేవరకొండ తక్షకుడు టీజర్ చూసేయండి..(Takshakudu)

Image Credits : Netflix

Takshakudu : తాజాగా ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా తక్షకుడు టీజర్ రిలీజయింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మాణంలో వినోద్ అనంతోజు దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, లపతా లేడీస్ ఫేమ్ నితాంశు గోయెల్ ముఖ్య పాత్రల్లో తక్షకుడు సినిమా తెరకెక్కుతుంది.(Takshakudu)

ఈ సినిమా డైరెక్ట్ నెట్ ఫ్లిక్స్ ఓటీటీలోనే త్వరలో రిలీజ్ కానుంది. తాజాగా తక్షకుడు టీజర్ రిలీజ్ చేసారు. ఈ టీజర్ లో ఆనంద్ దేవరకొండ కంటి చూపు సమస్య ఉన్న వ్యక్తిగా, బాగా బాధపడుతూ, ఓ కొత్త లుక్ లో కనిపిస్తూ నటనతో ఇంప్రెస్ చేసాడు. ప్రేమ, పగ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. టీజర్ తోనే తక్షకుడు సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.

Also See : Sravanthi Chokarapu : ట్రెడిషినల్ లుక్స్‌లో ఫ్రెండ్స్‌తో కలిసి యాంకర్ స్రవంతి.. సప్త శనివారం వ్రతం పూర్తి చేసి.. ఫొటోలు..

మీరు కూడా ఆనంద్ దేవరకొండ తక్షకుడు టీజర్ చూసేయండి..