Ananya Pande
Ananya Panday: నిండా ఇరవై రెండేళ్ల లేత సోయగం.. రావిషింగ్ లుక్ లో రెచ్చిపోతే ఎలా ఉంటుంది. నిండా చేసింది నాలుగు సినిమాలే కానీ సోషల్ మీడియాకు హీట్ పుట్టించే పిక్స్ తో ఇప్పటికే కుర్రాళ్ళ మతులు చెడిగొట్టిన ఈ అందం ఇక ఇప్పుడు ఏకంగా క్లోజప్ షాట్స్ తో కేక పెట్టిస్తే కుర్రాళ్ళు తట్టుకోగలరా.. అందాల ఆరబోతేనని మెంటల్ గా ఫిక్స్ అయితే ఆపడం ఎవరి తరం అవుతుంది చెప్పండి.. నెవెర్ బిఫోర్ అంటూ అందాలను ఆరగించడం తప్ప.
Ananya Pande
ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారా.. అదే చుంకీ పాండే తనయ.. అనన్య పాండే. కరణ్ జోహార్ `స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2` సినిమాతో బీటౌన్ ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది ఆ సినిమా సూపర్ హిట్ కొట్టడమే కాదు వరస అవకాశాలను ఇంటి ముందు తెచ్చిపెట్టాయి.
Ananya Pande
అయితే.. ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటున్న అనన్య ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2`తోపాటు `పతి పత్ని ఔర్‌వాహ్`,`ఖాలీ పీలీ` సినిమాలు చేసింది.
Ananya Pande
ఇప్పటి వరకు చేసింది నాలుగు సినిమాలే కానీ అమ్మడి స్టార్ డమ్ మాత్రం ఇప్పుడు అమాంతం పెరిగిపోతుంది. ఇప్పటికే పూరి జగన్నాధ్, విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ఈ చిన్నది ఇకపై దక్షణాది మీద కూడా పాగా వేసేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది.
Ananya Pande
ఎలాగు చిన్న వయసే కావడంతో ఇంకా బోలెడంత ఫ్యూచర్ ఉంది. కానీ, ఇప్పటికే ఇరవై సినిమాలకు తగిన నేమ్ వచ్చేసింది. కానీ.. అమ్మడి ప్రయత్నాలు మాత్రం ఆపడం లేదు.
Ananya Pande
ఎప్పటికప్పుడు హీట్ పెంచే ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో కిరాక్ పుటిస్తుండగా ఈసారి ఏకంగా టాప్ లెస్ లో లేత అందాలకు క్లోజప్ షాట్స్ తో రెచ్చిపోయింది.
Ananya Pande
కాస్మోపాలిటిక్స్ అనే మ్యాగజీన్ కోసం అనన్య ఇలా హాట్ షో చేసేయగా ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Ananya Pande
ఈ ఫోటో షూట్ కోసం షర్ట్ విప్పేసి అందాలను క్లోజ్‌గా చూపించింది. బ్లాక్ డ్రెస్‌లో రెడ్ లైట్స్ బ్యాక్‌డ్రాప్‌లో అనన్య ఫోటోషూట్ కిర్రాక్ పుట్టిస్తుంది.