Rashmi Gautam: అదిరిందమ్మా రష్మి.. కాశీలో పూజలు, గంగా హారతి.. డివోషనల్ టూర్ ఫొటోలు..
టాలీవుడ్ యాంకర్ రష్మీ(Rashmi Gautam) కాశికి వెళ్లారు. దీనికి సంబందించిన ఫోటోలను ఆమె తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాశికి రావడం ఇది రెండవ సారి అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది రష్మీ. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
- V Santhosh Kumar
- Updated on- March 27, 2026 / 10:26 AM IST
