Ashu Reddy : బామ్మగా మారిన హాట్ భామ అషు రెడ్డి.. ఫోటోలు చూశారా? ఎందుకు ఇలా మారింది?

రెగ్యులర్ గా హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేసే అషురెడ్డి తాజాగా ఇలా బామ్మ గెటప్ లో ఫోటోలు పోస్ట్ చేసింది.

Ashu Reddy Shares Old Getup Photos goes Viral

Ashu Reddy : టిక్ టాక్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ తో పాపులారిటీ తెచ్చుకున్న అషురెడ్డి బిగ్ బాస్ కి వెళ్లి మరింత వైరల్ అయింది.

ఆ తర్వాత యాంకర్ గా, పలు టీవీ షోలలో పాల్గొంటూ బిజీ అయింది అషురెడ్డి.

ఇటీవల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా బిజీ అయింది అషురెడ్డి.

రెగ్యులర్ గా హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేసే అషురెడ్డి తాజాగా ఇలా బామ్మ గెటప్ లో ఫోటోలు పోస్ట్ చేసింది.

అషురెడ్డి ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ అనే షోలో చేస్తుంది. ఈ షో కోసం తాజాగా బామ్మా గెటప్ వేసింది అషు.

ఇలా చీరకట్టి, తెల్ల జుట్టు విగ్ పెట్టి పూర్తిగా బామ్మ గెటప్ లోకి మారింది అషురెడ్డి.

బామ్మ గెటప్ లో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేసి వైరల్ అవుతుంది అషురెడ్డి.

ఎప్పుడూ హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేసే అషురెడ్డి ఇలా ఒక్కసారిగా బామ్మ గెటప్ లో ఫొటోలు పోస్ట్ చేయడంతో ఆశ్చర్యపోతున్నారు ఫాలోవర్లు.