Bandla Ganesh Daughter Engagement: ఘనంగా బండ్ల గణేష్ కూతురు నిశ్చితాదార్థం.. తరలివచ్చిన సినీ, రాజకీయ ప్రముఖులు.. ఫొటోలు
టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కుమార్తె నిశ్చితార్థ(Bandla Ganesh Daughter Engagement) వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఈ శుభకార్యానికి సినీ పరిశ్రమతో పాటు రాజకీయ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు తరలివచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
- V Santhosh Kumar
- Updated on- May 3, 2026 / 01:56 PM IST
