Bandla Ganesh : సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు ఇంటికి బండ్ల గ‌ణేష్.. ఫోటోలు వైర‌ల్‌..

న‌టుడు, నిర్మాత బండ్ల గ‌ణేష్ త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు (Bandla Ganesh) ఇంటికి వెళ్లారు. ఆగ‌స్టు 16న జ‌ర‌గ‌నున్న త‌న కూత‌రు జ‌న‌ని పెళ్లికి రావాల్సిందిగా మ‌హేశ్‌ను ఆశ్వినించారు. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను బండ్ల గ‌ణేష్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.

1/4
2/4
3/4
4/4