Bigg Boss 10 Today Promo 2 : పాపం రామ్ ప్రసాద్ ని టార్గెట్ చేసిన అగ్నిపరీక్ష బ్యాచ్.. మళ్ళీ గొడవ మొదలుపెట్టిన రోహిత్.. బిగ్ బాస్ డే4 ప్రోమో..
Bigg Boss 10 Today Promo 2: మీరు కూడా లేటెస్ట్ బిగ్ బాస్ డే 4 ప్రోమో చూసేయండి..
- Saketh U
- Updated on- September 10, 2026 / 06:20 PM IST
Bigg Boss 10 Today Promo Ram Prasad Vs Shalini Patel
Bigg Boss 10 Day 4 Promo 2: బిగ్ బాస్ లో రెడ్, బ్లూ టీమ్ గా విడిపోయి టాస్కులు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు టీమ్స్ నుంచి హై రిస్క్ లో రామ్ ప్రసాద్, చరణ్ ఉన్నారు. తాజాగా రిలీజ్ చేసిన బిగ్ బాస్ ప్రోమోలో ఈ ఇద్దర్ని నిలబెట్టి వీరిద్దరిలో ఎవరు బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్ళిపోవాలి అనుకుంటున్నారో వాళ్ళ ముఖం పై రంగు పూయమని కంటెస్టెంట్స్ కి చెప్పారు.
ఎప్పట్లాగే అగ్నిపరీక్ష బ్యాచ్ రామ్ ప్రసాద్ ని టార్గెట్ చేసింది. ఈ క్రమంలో రామ్ ప్రసాద్ కి – షాలిని కి మధ్య గొడవ జరిగింది. ఇక బ్లూ టీమ్ వాళ్ళు చరణ్ ని టార్గెట్ చేసారు. రోహిత్ స్మార్ట్ గా తప్పించుకొని చరణ్ ని రిస్క్ లో నెట్టిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్నీ గుర్తు చేస్తూ చరణ్ ఏం చెయ్యట్లేదు అంటూ బ్లూ టీమ్ అతన్ని టార్గెట్ చేసింది. అయితే మధ్యలో మళ్ళీ రోహిత్ గొడవ మొదలుపెట్టి ఎప్పట్లాగే త్రిగున్ తో గొడవ పెట్టుకున్నాడు. మరి నేడు రాత్రి రాబోయే ఎపిసోడ్ లో ఈ గొడవలు ఎక్కడిదాకా వెళ్తాయో చూడాలి.
Also Read – Bigg Boss 10 Today Promo : గెలిచిన రోహిత్.. చైత్రా రాయ్, షాలినీ మాటల యుద్ధం..
మీరు కూడా లేటెస్ట్ బిగ్ బాస్ డే 4 ప్రోమో చూసేయండి..
