Celebrity Look : శారీలో సిమ్రత్‌ కౌర్‌.. సూట్‌లో నోరా ఫతేహి.. అందాల హరివిల్లు..

బాలీవుడ్ బ్యూటీ సిమ్రత్‌ కౌర్‌ గదర్ 2 ప్రమోషన్స్ లో తెల్ల చీరలో పరువాలు ఒలికిస్తూ అదరహో అనిపిస్తుంది. ఇక మరో బాలీవుడ్ సుందరి..

Bollywood Actress Simrat Kaur Nora Fatehi Ananya Panday Photos

Celebrity Look : బాలీవుడ్ బ్యూటీ సిమ్రత్‌ కౌర్‌ (Simrat Kaur) గదర్ 2 ప్రమోషన్స్ లో తెల్ల చీరలో పరువాలు ఒలికిస్తూ అదరహో అనిపిస్తుంది. ఇక మరో బాలీవుడ్ సుందరి నోరా ఫతేహి (Nora Fatehi) సూట్‌లో ఘాటు అందాలతో సోషల్ మీడియాని హీటెక్కిస్తోంది. లైగర్ భామ అనన్య పాండే (Ananya Panday) చీర అందాలతో మెస్మరైజ్ చేస్తుంది. వీరితో పాటు మరికొందరు సౌత్ భామలు కూడా సోషల్ మీడియాలో కొత్త పోస్టులతో సందడి చేస్తున్నారు.