సెలబ్రిటీస్ దివాళీ సందడి!

  • Publish Date - November 14, 2020 / 06:50 PM IST

Celebrities Diwali: ఈ దీపావళి ప్రతిఒక్కరి జీవితంలోని చీకట్లను పారద్రోలి, వెలుగులు విరజిమ్మాలని ఆశిస్తూ.. సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. ఈ పండుగ పర్వదినాన్ని సాంప్రదాయంగా కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకుంటున్నారు.

మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీ కాంత్, నటసింహం నందమూరి బాలకృష్ణ, నేచురల్ స్టార్ నాని, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తదితరులు దీపావళి సంబరాలు జరుపుకున్నారు.  



ట్రెండింగ్ వార్తలు