Ram Charan Birthday: రామ్ చరణ్ బర్త్ డే.. కొడుకుతో స్పెషల్ మూమెంట్స్ షేర్ చేసిన మెగాస్టార్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే(Ram Charan Birthday) సందర్బంగా మెగాస్టార్ చిరంజీవి కొడుకుకు విషెష్ తెలియజేస్తూ స్పెషల్ ఫోటోలను షేర్ చేశారు. రామ్ చరణ్ చిన్ననాటి ఫోటోలను, తన చిన్నప్పటి బర్త్ డే ఫోటోలను షేర్ చేశారు. దాంతో, ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
- V Santhosh Kumar
- Updated on- March 27, 2026 / 11:17 AM IST
