Naga Chaitanya – Farah Khan : అభిమానుల్లో ‘జోష్’ నింపిన చైతు.. ఫ్రెండ్ కొడుకుని డైరెక్ట్ చెయ్యడం హ్యాపీ అంటున్న ఫరా ఖాన్‌..

యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య వరుస అప్ డేట్స్‌తో అభిమానుల్లో ఫుల్ ‘జోష్’ నింపుతున్నాడు. ‘లవ్ స్టోరీ’ రిలీజ్‌కి రెడీ చేస్తున్న చైతు మొన్నటివరకు గ్యాప్ లేకుండా ‘థ్యాంక్యూ’ సినిమా షూటింగులో పాల్గొన్నాడు. అక్కినేని అభిమానుల తాకిడి ఏ స్థాయిలో ఉందో, యూత్‌లో చై కున్న క్రేజ్ ఏపాటిదో ఈస్ట్ గోదావరి పరిసరప్రాంతాల్లో షూటింగ్ జరిగినన్ని రోజులు సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం.. ఎంతమంది ఫ్యాన్స్ వచ్చినా ఏ మాత్రం విసుగు చెందకుండా అందరికీ ఫొటోలిచ్చి హ్యాపీగా పంపించాడు చైతన్య. ఇక ఒక అభిమాని చైతు కోసం నదిలో దూకితే ఆ వార్త నేషనల్ వైడ్ ఎంత బాగా వైరల్ అయిందో చూశాం.

Naga Chaitanya – Farah Khan: యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య వరుస అప్ డేట్స్‌తో అభిమానుల్లో ఫుల్ ‘జోష్’ నింపుతున్నాడు. ‘లవ్ స్టోరీ’ రిలీజ్‌కి రెడీ చేస్తున్న చైతు మొన్నటివరకు గ్యాప్ లేకుండా ‘థ్యాంక్యూ’ సినిమా షూటింగులో పాల్గొన్నాడు. అక్కినేని అభిమానుల తాకిడి ఏ స్థాయిలో ఉందో, యూత్‌లో చై కున్న క్రేజ్ ఏపాటిదో ఈస్ట్ గోదావరి పరిసరప్రాంతాల్లో షూటింగ్ జరిగినన్ని రోజులు సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం.. ఎంతమంది ఫ్యాన్స్ వచ్చినా ఏ మాత్రం విసుగు చెందకుండా అందరికీ ఫొటోలిచ్చి హ్యాపీగా పంపించాడు చైతన్య. ఇక ఒక అభిమాని చైతు కోసం నదిలో దూకితే ఆ వార్త నేషనల్ వైడ్ ఎంత బాగా వైరల్ అయిందో చూశాం.

నాగ చైతన్య కోసం నదిలో దూకిన అభిమాని..

కింగ్ నాగార్జున తర్వాత ఆయన నటవారసుడు చైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు.. చైతు, మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాతో హిందీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఇదిలా ఉంటే పాపులర్ బాలీవుడ్ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ ఫరా ఖాన్ దర్శకత్వంలో చైతు ఓ యాడ్ చేస్తున్నాడు.

Naga Chaitanya Bollywood Entry : అమీర్ ఖాన్ సినిమాతో చైతు బాలీవుడ్ ఎంట్రీ..

పాతికేళ్ల క్రితం చైతు తండ్రి నాగార్జునతో వర్క్ చేశానని, అప్పటినుండి ఆయన తన జీవితంలో మంచి ఫ్రెండ్ అయిపోయారని, ఈరోజు ఓ యాడ్ (Humble) కోసం ఈ వండర్‌ఫుల్ బాయ్ చైతన్యని డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది అంటూ ఫరా, చైతుతో తీసుకున్న పిక్ పోస్ట్ చేశారు. ఈ అవకాశం రావడం బ్లెస్డ్‌గా భావిస్తున్నాను.. థ్యాంక్యూ సో మచ్ మామ్. అంటూ చైతన్య, ఫరాకు థ్యాంక్స్ చెప్పాడు.

 

ట్రెండింగ్ వార్తలు