హ్యాపీ బర్త్‌డే.. బ్లాక్ బస్టర్ సీక్వెల్ ‘బిచ్చగాడు 2’..
- sekhar
- Published On : July 24, 2020 / 12:31 PM IST
విభిన్నమైన చిత్రాలతో అటు తమిళం, ఇటు తెలుగులో హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్ ఆంటోని. ‘నకిలీ’, ‘డాక్టర్ సలీమ్’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన విజయ్ ఆంటోని ‘బిచ్చగాడు’ చిత్రంతో తమిళంలోనే కాదు..తెలుగులోనూ బ్లాక్ బస్టర్ సాధించి తెలుగు ఆడియెన్స్ హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు.
