World Wide Celebrity : ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరు..? ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

ఇప్పటికీ యువకుల నరాల్లో కరెంట్ నింపే నవయవ్వని అని అనడంలో తప్పేలేదు.

Sunny Leone

World Wide Celebrity : పై ఫొటోలో కనిపిస్తున్న పాప ఫొటో ఇప్పటిది కాదు. దాదాపుగా 36 ఏళ్లకిందటిది. ఇన్నేళ్లలో ఈ అందాల వైరస్ ప్రపంచ దేశాలను చుట్టేసింది. ఇండియాకైతే కలల రాణిగా మారింది. ఖండాలు దాటొచ్చిన ఈ తెల్ల పావురం.. తన సొగసుతో ఇప్పటికీ షేక్ చేస్తూనే ఉంది.

వెనకాల చూస్తున్నారుగా.. మంచు ప్రాంతం. మంచు కొండలున్న దేశంలో పుట్టిన మగవాళ్ల మెగా హీటర్ ఆమె. పుట్టింది కెనడా.. పూర్వీకులది మాత్రం ఇండియా. ఇండియన్ -కెనడియన్ గా మన దేశంలో ఫుల్లు పాపులారిటీ సంపాదించుకున్న మూవీ స్టార్ ఆమె.

Read This : Amazon Sale: స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలపై 40శాతం డిస్కౌంట్.. ఆఫర్ జనవరి 10 వరకు!

పేరు చెబితే మగాళ్లందరికీ పులకింతే. కుర్రాళ్లకైతే రాత్రి పూట కంటి మీద కునుకుండదు. ఈ కాలపు రతీదేవి అనేది కవుల కలం చెప్పే మాట.

ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఆమె మరెవరో కాదు.. కరెంజిత్ కౌర్ వోహ్రా. ఇలా చెబితే ఎవరికీ అర్థం కాదు. ఈసారి కచ్చితంగా క్లారిటీ వస్తుంది. ఆమే.. వరల్డ్ వైడ్ గా పాపులరైన ఫార్మర్ అడల్ట్ స్టార్ సన్నీలియోనీ.

Sunny Leone 2

సన్నీ గురించి ఇంట్రెస్టింగ్ సంగతులు
సన్నీ లియోనీ.. కెనడాలో స్థిరపడిన భారతీయ పంజాబీ సిక్కు దంపతులకు పుట్టింది. కెనడా, అమెరికా ద్వంద్వ పౌరసత్వాలు ఆమెకు ఉన్నాయి. కరెన్ అనేది సన్నీ పెట్ నేమ్. 2003లో “పెంట్ హౌజ్ పెట్ ఆఫ్ ది ఇయర్ “గా పేరు తెచ్చుకుంది.

పోర్న్ ఇండస్ట్రీని పుష్కరం పాటు దున్నేసింది. 21వ శతాబ్దపు తొలి దశాబ్దంలో సన్నీ లియోని పేరు ఓ బ్రాండ్ గా మారింది. ఏ కంపెనీ తనతో మొదట్లో ఫిలింలు తీసిందో.. అదే కంపెనీని డిస్ట్రిబ్యూటర్ గా పెట్టుకుని ఫిలిం ప్రొడక్షన్ కంపెనీకి సన్నీ ఓనర్ అయింది.

తన బ్రాండెడ్ వెబ్ సైట్ ట్రాఫిక్ 80శాతం ఇండియా నుంచే ఉండటంతో.. 2012లో పోర్న్ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి ఇండియాలో ల్యాండ్ అయింది. మెయిన్ స్ట్రీమ్ సినిమాలు,షోల్లో ఎంట్రీ ఇచ్చింది. MTV డేటింగ్ రియాలిటీ షో స్ప్లిట్స్ విల్లా X3 హోస్ట్ చేసి.. హిందీ బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా అలరించింది. ఎరోటిక్ థ్రిల్లర్ సినిమాల్లో జివ్వుమనిపించి.. ఝల్లుమనిపించింది కూడా.

సింపుల్ గా చెప్పాలంటే.. ఇదీ సన్నీ హిస్టరీ. ఈ ఏడాది మే 13 తేదీన 40ఏళ్లు నిండుతున్న సన్నీ లియోనీ.. ఇప్పటికీ యువకుల నరాల్లో కరెంట్ నింపే నవయవ్వని అని అనడంలో తప్పేలేదు.

Read This  : Film Controversies: మనోభావాలు దెబ్బతింటున్నాయ్.. కాంట్రవర్సీలు పుట్టుకొస్తున్నాయ్!