రామ్‌గోపాల్ వర్మ… ఒకప్పుడు సెన్సేషన్స్కు కేరాఫ్‌గా నిలిచిన ఈ దర్శకుడు ఇప్పుడు వివాదాలకు కేంద్ర బిందువుగా మారాడు. ఆయన తీసే సినిమాలు ఆయనపై విమర్శలకు కారణాలవుతున్నాయి. తాజాగా ఈయన దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘పవర్‌స్టార్’. ఈ సినిమాలో పాత్రధారులు పవన్ కల్యాణ్, చిరంజీవిలను పోలి ఉండటం, ఎన్నికల ఫలితాల తర్వాత కథ అంటూ పవన్ ఓటమినే టార్గెట్ చేయడంతో పవన్ కల్యాణ్ అభిమానులు ఆర్జీవీపై కోపంగా ఉన్నారు. కొందరు వర్మపై సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీస్తుంటే… మరికొందరు డైరెక్ట్ ఎటాక్ చేస్తున్నారు.
Shikaram ni chusi Kukka entha Morigina.. a maha shikaram thala thippi chudadhu…
meeeku Ardham ayyindi ga… ?? #powerstar #PawanKalyan pic.twitter.com/1kzP2osyLR— Nikhil Siddhartha (@actor_Nikhil) July 22, 2020