Vijay Thalapathy: తమిళనాట టీవీకే పార్టీ ఘనవిజయం.. విజయ్‌కు సెలబ్రిటీల శుభాకాంక్షలు
టీవీకే పార్టీ అధినేత విజయ్‌కు (Vijay Thalapathy) సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
- V Santhosh Kumar
- Published on- May 4, 2026 / 04:50 PM IST
indian star celebreties wishesh to tvk party Vijay Thalapathy
Vijay Thalapathy: తమిళనాడు ఎన్నికల బరిలో తొలిసారి దిగిన టీవీకే పార్టీ సత్తా చాటుతూ భారీ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ అధినేత విజయ్‌కు (Vijay) సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇండియా వైడ్ గా ఉన్న స్టార్ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు విజయ్(Vijay Thalapathy)ను ప్రశంసిస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు. ఈ విజయం సినిమాను తలపిస్తోందంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
