Nabha Natesh: సొంతూరు జ్ఞాపకాల్లో నభా నటేష్.. అమ్మనాన్నతో కలిసి శృంగేరి వెళ్లిన ఇస్మార్ట్ బ్యూటీ

నభ నటేష్ (Nabha Natesh)తన సొంత ఊరి జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ షేర్ చేసిన ఈ పోస్ట్ మనసును హత్తుకునేలా ఉంది. ఊరి నుండి పోస్ట్‌కార్డులు అనే క్యాప్షన్ ద్వారా తన ఊరి అందాలను, అక్కడి ప్రశాంతతను, ఇంటిపై ఉన్న మమకారాన్ని ఆమె అందంగా చాటిచెప్పారు. పచ్చని ప్రకృతి ఒడిలో తన మూలాలను వెతుక్కునే ఒక తీపి ప్రయాణం ఇది.

1/14
2/14
3/14
4/14
5/14
6/14
7/14
8/14
9/14
10/14
11/14
12/14
13/14
14/14