సైరా థియేటర్‌లో మెగాస్టార్ అభిమానులు.. ‘బైక్ లోన్, కార్ లోన్, చిరంజీవి సైక్లోన్’ అంటూ రచ్చ చేశారు..
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన హిస్టారికల్ మూవీ.. సైరా నరసింహారెడ్డి.. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న గ్రాండ్‌గా విడుదలైంది. అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి తదితరులు కీలక పాత్రల్లో నటించగా..
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో, కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ భారీ బడ్జెట్‌తో నిర్మించాడు. సైరా థియేటర్‌లో మెగాస్టార్ అభిమానులు.. ‘బైక్ లోన్, కార్ లోన్, చిరంజీవి సైక్లోన్’ అంటూ రచ్చ చేశారు.
Read Also : తారక్ ఇంట్లో తలకాయ కూర : సంజయ్ దత్, యష్‌లకు ఎన్టీఆర్ డిన్నర్..
అలా స్లోగన్స్ చేస్తూ.. ‘జై బాలయ్య’ అని అరవడం కొసమెరుపు.. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..
Syerra theatre lo Jai Balayya slogans???
Chimpanzee fans ??
akriki slogans kuda copy kodutunnaru ga ?? pic.twitter.com/O7zn2bGHUx
— Kumar (@sandeep027) October 2, 2019