Celebrity Look : చీరలో ముద్దుగుమ్మల అందాలు చూసి మైమరచిపోవాల్సిందే..

టాలీవుడ్ టు బాలీవుడ్ లో అందాల భామలు సినిమాలతోనే కాదు సోషల్ మీడియా ఫోటోషూట్స్ తో ఆడియన్స్ ని ఆకర్షిస్తుంటారు. ఈక్రమంలోనే..

Janhvi Kapoor Neha Shetty Simrat Kaur shares Saree Photos

Celebrity Look : టాలీవుడ్ టు బాలీవుడ్ లో అందాల భామలు సినిమాలతోనే కాదు సోషల్ మీడియా ఫోటోషూట్స్ తో ఆడియన్స్ ని ఆకర్షిస్తుంటారు. ఈక్రమంలోనే జాన్వీ కపూర్ (Janhvi Kapoor), నేహశెట్టి (Neha Shetty), సిమ్రాత్ కౌర్ (Simrat Kaur) తాజాగా చీర ఫోటోలు షేర్ చేసి నెటిజెన్స్ ని మైమర్చిపోయేలా చేస్తున్నారు.

Celebrity Look : కీర్తి చీర సోయగం.. పూజా స్పాట్ లైట్ అందాలు.. తాన్యా తళుకులు..