Janhvi Kapoor : ‘పెద్ది’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. తెలుగులో మాట్లాడిన జాన్వీ కపూర్.. జాన్వీ స్పీచ్ ఇక్కడ వినేయండి..

నేడు విజయవాడలో పెద్ది సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్లో హీరోయిన్ జాన్వీ కపూర్ తెలుగులో మాట్లాడి మెప్పించింది.

  • Updated on- June 1, 2026 / 10:06 PM IST