Kajal Aggarwal Samyuktha Menon Malavika Mohanan Photos
Celebrity Look : సినిమాల్లో తమ అందాలతో ఆకట్టుకునే ముద్దుగుమ్మలు.. సోషల్ మీడియా ద్వారా కూడా ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటూ వస్తుంటారు. అదిరిపోయే ఫోటోషూట్స్ తో నెట్టింట సందడి చేస్తుంటారు. తాజాగా కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal), సంయుక్త మీనన్ (Samyuktha Menon), మాళవిక మోహన్ (Malavika Mohanan) పంజాబీ డ్రెస్ లో పడుచు పరువాలు ఒలికిస్తున్న ఫోటోలను షేర్ చేశారు. అలాగే తాప్సీ, నేహా శెట్టి, మౌని రాయ్ కూడా తమ కొత్త ఫోటోలను షేర్ చేశారు.
Celebrity Look : బాలీవుడ్ భామల గణేష్ చతుర్థి వేడుకలు..