Karuna Bhushan: షార్ట్ స్కర్ట్‌లో పరువాల విందు.. సీరియల్ బ్యూటీ కరుణ భూషణ్ గ్లామర్ అరాచకం
బుల్లితెర నటి కరుణ భూషణ్(Karuna Bhushan) షార్ట్ స్కర్ట్‌లో గ్లామర్ షో చేస్తూ సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది. ట్రెండీ అవుట్‌ఫిట్‌లో తన స్టైలిష్ లుక్స్‌తో పాటు అందాలను ఆరబోస్తూ ఆమె షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సీరియల్స్‌లో పద్ధతిగా కనిపించే ఈ బ్యూటీ, ఇలా బోల్డ్ అవతార్‌లో కనిపించడంతో నెటిజన్లు ఫిదా అవుతూ క్రేజీగా కామెంట్స్ చేస్తున్నారు.
- V Santhosh Kumar
- Updated on- March 31, 2026 / 02:23 PM IST
