Katrina Kaif Vicky Kaushal : అంగరంగ వైభవంగా కత్రినా, విక్కీ కౌశల్ పెళ్లి… పిక్స్ వైరల్

బాలీవుడ్ ప్రేమ జంట కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ వివాహ బంధంతో ఒక్కటైంది. కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. రాజస్తాన్ లోని సవాయ్ మాధోపూర్ లోని సిక్స్ సెన్సెస్.

Katrina Kaif Vicky Kaushal Wedding

Katrina Kaif Vicky Kaushal : బాలీవుడ్ ప్రేమ జంట కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ వివాహ బంధంతో ఒక్కటైంది. కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. రాజస్తాన్ లోని సవాయ్ మాధోపూర్ లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. పలువురు సెలబ్రిటీలు వీరి వివాహానికి హాజరయ్యారు. కోవిడ్ నేపథ్యంలో అతికొద్ది మందిని మాత్రమే పెళ్లికి ఆహ్వానించారు.

SBI CBO Recruitment 2021 : ఎస్బీఐలో ఉద్యోగాలు.. 1226 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

వీరి వివాహానికి సంబంధించి కొన్ని ఫొటోలు బయటకు వచ్చాయి. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జంట చూడముచ్చటగా ఉందని నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు. వీరి వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు.