×
Ad

Kayadu Lohar: ఫంకీ బ్యూటీ కాయదు.. గోల్డ్ చీరలో మీరిపోతుందిగా.. ఫొటోలు

ఫంకీ బ్యూటీ కాయదు లోహర్(Kayadu Lohar) పట్టు చీరలో బుట్టబొమ్మలా దర్శనమిచ్చింది. తాజాగా ఈ బ్యూటీ గోల్డ్ కలర్ చీరలో చేసిన ఫోటోషూట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఆ ఫోటోలను కాయదును చూసిన నెటిజన్స్ ఆమె అందానికి ఫిదా ఐపోతున్నారు.

1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8