×
Ad

K Ramp Trailer : కిరణ్ అబ్బవరం ‘K ర్యాంప్‌’ ట్రైలర్ వచ్చేసింది..

మీరు కూడా K ర్యాంప్‌ ట్రైలర్ చూసేయండి.. (K Ramp Trailer)

K Ramp Trailer

K Ramp Trailer : కిర‌ణ్ అబ్బ‌వ‌రం, యుక్తి తరేజా జంటగా తెరకెక్కుతున్న సినిమా K ర్యాంప్‌. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్స్ బ్యానర్స్ పై రాజేశ్ దండ, శివ బొమ్మక్ నిర్మాణంలో జైన్స్ నాని ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. K ర్యాంప్‌ సినిమా అక్టోబర్ 17న రిలీజ్ కానుంది.(K Ramp Trailer)

ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, గ్లింప్స్, సాంగ్స్ రిలీజ్ చేసి అంచనాలు నెలకొల్పారు. తాజాగా K ర్యాంప్‌ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.

Also Read : Vasudheva Sutham : వసుదేవ సుతం టీజర్ రిలీజ్.. ‘ధర్మ హింసా తథైవచ’.. అప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు హీరోగా..

మీరు కూడా K ర్యాంప్‌ ట్రైలర్ చూసేయండి..