Kiran Abbavaram Rahasya Gorak Wedding Reception in Kiran Village Photos goes Viral
Kiran Abbavaram : హీరో కిరణ్ అబ్బవరం ఇటీవల ఆగస్టు 22న రహస్య గోరఖ్ ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. మొదటి సినిమాతో పరిచయం అయిన కిరణ్, రహస్య ప్రేమించుకొని పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. కిరణ్ అబ్బవరం – రహస్య గోరఖ్ పెళ్లి ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. పెళ్లి కర్ణాటక లోని కూర్గ్ లో జరిగింది.
Also Read : Quotation Gang : సన్నీలియోన్, ప్రియమణి రా అండ్ రస్టిక్ సినిమా తెలుగులో రిలీజ్.. ఎప్పుడంటే..
అయితే తాజాగా నిన్న కిరణ్ అబ్బవరం – రహస్య రిసెప్షన్ వేడుకలు కిరణ్ సొంతూరు రాయచోటిలోని పెద కోడివాండ్ల పల్లిలో జరిగింది. తన ఊళ్ళో ఓ మామిడి తోటలో చెట్ల కింద రిసెప్షన్ వేడుకలను అరేంజ్ చేసాడు కిరణ్ అబ్బవరం. కిరణ్ బంధువులతో పాటు సన్నిహితులు, ఊర్లో జనాలకు భోజనాలు పెట్టాడు కిరణ్. కిరణ్ – రహస్య రిసెప్షన్ వేడుకలకు వెళ్లిన పలువురు ఫోటోలు, వీడియోలు షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Happy Married life @Kiran_Abbavaram Anna , #Rahasya vadina ?
Cutest pair ?#kiranabbavaram #KiranAbbavaram #KA
#dilematvi #MufasaTheLionKing pic.twitter.com/Zit4QulfKL— Akash_Tarak (@akash_avs) August 26, 2024