Lavanya Tripathi: ‘సతీ లీలావతి’ మూవీ ప్రమోషన్స్ లో లావణ్య త్రిపాఠి.. ఫొటోలు వైరల్

మెగా కోడలు లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ సతీ లీలావతి. దర్శకుడు తాతినేని సత్య తెరకెక్కిస్తున్న ఈ సినిమా మే 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంది లావణ్య త్రిపాఠి. బ్లాక్ డ్రెస్సులో వచ్చిన ఆమె ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మీరు కూడా చూసేయండి మరి.

1/17
2/17
3/17
4/17
5/17
6/17
7/17
8/17
9/17
10/17
11/17
12/17
13/17
14/17
15/17
16/17
17/17