Shivani Nagaram: నీలి రంగు దుస్తుల్లో మెరిసిపోతున్న శివాని నాగారం.. ఫోటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
నీలి రంగు దుస్తుల్లో శివాని నాగారం(Shivani Nagaram) తన అద్భుతమైన గ్లామర్‌తో నెటిజన్లను మంత్రముగ్ధులను చేస్తోంది. ట్రెండీ అవుట్‌ఫిట్‌లో మెరిసిపోతున్న ఈ భామ లేటెస్ట్ ఫోటోషూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఆకర్షణీయమైన రూపంతో, అదిరిపోయే పోజులతో ఆమె నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తూ కుర్రకారు మనసు దోచేస్తోంది.
- V Santhosh Kumar
- Published on- April 22, 2026 / 12:51 PM IST
