Magadheera: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్లో తొలి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ‘మగధీర’ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించగా, పునర్జన్మ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ సినిమాలో రామ్ చరణ్ పర్ఫార్మెన్స్కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
Magadheera Re Release : చరణ్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అల్లు అరవింద్.. మగధీర రీ రిలీజ్?
ఇక ఈ సినిమాను రీ-రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. చరణ్ బర్త్‌డే కానుకగా ఈ సినిమాను మళ్లీ థియేటర్స్‌లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. అయితే, ఈ సినిమాను భారీ స్థాయిలో రీ-రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఇటీవల రీ-రిలీజ్ అయిన సినిమాల రికార్డులను బ్రేక్ చేసేందుకు మగధీరను భారీ రేంజ్లో రీ-రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.
Ram Charan : ఉపాసనకు డెలివరీ చేయడాన్ని గౌరవంగా భావిస్తా.. టాక్ షోలో అమెరికన్ ఫేమస్ డాక్టర్..
కాగా, ఈ సినిమాలో చరణ్ సరసన అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించగా, ఎంఎం.కీరవాణి ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. ఇక ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ ప్రొడ్యూస్ చేశారు. కాగా చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27 కంటే ముందే రీ-రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.