Mahesh Babu : మహేష్ బాబు అభిబస్ కొత్త యాడ్స్ చూశారా? రాజేంద్రప్రసాద్ తో కలిసి..

తాజాగా మహేష్ బాబు.. రాజేంద్రప్రసాద్ తో కలిసి అభి బస్ కోసం ఓ రెండు కొత్త యాడ్స్ చేశారు.

Mahesh Babu : మహేష్ బాబు ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క రెగ్యులర్ గా యాడ్స్ తో కూడా ఫుల్ బిజీగా ఉంటారు. ఎప్పుడూ ఏదో ఒక కొత్త యాడ్ తో కనిపిస్తూనే ఉంటారు మహేష్. తాజాగా మహేష్ బాబు.. రాజేంద్రప్రసాద్ తో కలిసి అభి బస్ కోసం ఓ రెండు కొత్త యాడ్స్ చేశారు.

Also Read : Koratala Siva : ‘దేవర’ కంటే ముందే ప్రమోషన్స్‌లో కనపడబోతున్న కొరటాల శివ.. ఆ సినిమా కోసం..

ఈ రెండు యాడ్స్ కూడా కామెడీతో ఉన్నాయి. ఎక్కడికి వెళ్లాలన్నా, ఎప్పుడైనా అనే కాన్సెప్ట్ తో అభిబస్ యాడ్ చేసారు. ఈ యాడ్ ని అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసినట్లు గతంలోనే ఆయన ఓ వర్కింగ్ స్టైల్ షేర్ చేసి తెలిపారు. ప్రస్తుతం మహేష్ బాబు కొత్త యాడ్స్ వైరల్ అవుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మహేష్ బాబు కొత్త యాడ్స్ చూసేయండి.

 

ట్రెండింగ్ వార్తలు