RCB – IPL 2025 : ఆర్సీబీ విన్నింగ్ పై టాలీవుడ్ సెలబ్రిటీల పోస్టులు.. మహేష్, బన్నీ, విజయ్, రష్మిక, సమంత..

చాలామంది టాలీవుడ్ సెలబ్రిటీలు ఆర్సీబీకి సోషల్ మీడియా వేదికగా కంగ్రాట్స్ చెప్పారు.

Mahesh Babu Vijay Deverakonda Allu Arjun Rashmika Sreeleela Samantha and So Many Tollywood Celebrities Wishes to Kohli and RCB Team

RCB : ఐపీఎల్ 2025 లో బెంగుళూరు ఆర్సీబీ కప్ గెలవడంతో విరాట్ కోహ్లీ ఫ్యాన్స్, RCB అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా RCB కి శుభాకాంక్షలు తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ లో పోస్టులు చేస్తున్నారు. మహేష్ బాబు, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్, రష్మిక మందన్న, సాయి దుర్గ తేజ్, సుధీర్ బాబు, వెంకటేష్, సమంత.. ఇలా చాలామంది టాలీవుడ్ సెలబ్రిటీలు ఆర్సీబీకి సోషల్ మీడియా వేదికగా కంగ్రాట్స్ చెప్తున్నారు.