Malavika Mohanan : ఫ్రెండ్స్ తో రాజాసాబ్ భామ దసరా సెలబ్రేషన్స్.. ఫొటోలు..
ప్రభాస్ రాజాసాబ్ సినిమా హీరోయిన్ మాళవిక మోహనన్ నేడు దసరా పండుగను తన ఫ్రెండ్స్ తో కలిసి సెలబ్రేట్ చేసుకొని పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Published On : October 2, 2025 / 04:19 PM IST
