Couple Friendly : ‘కపుల్ ఫ్రెండ్లీ’.. క్యూట్ వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన హీరో హీరోయిన్.. ఫొటోలు..
సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన కపుల్ ఫ్రెండ్లీ వాలెంటైన్స్ డేకి థియేటర్స్ లో రిలీజయి మంచి టాక్ తెచ్చుకుంది. హీరో హీరోయిన్ ఇద్దరూ సినిమాలోని పలు సన్నివేశాల్లో దిగిన క్యూట్ ఫోటోలను తమ సోషల్ మీడియాలో షేర్ చేసారు.
- Saketh U
- Published On : February 15, 2026 / 04:06 PM IST
