Manchu Lakshmi : హ్యాపీ ఫాదర్స్ డే అంటూ స్పెషల్ ఫోటోలు షేర్ చేసిన మంచు లక్ష్మి
ఫాదర్స్ డే సందర్భంగా నటి మంచు లక్ష్మి (Manchu Lakshmi) కొన్ని ఫోటోలను షేర్ చేసింది. తన తండ్రి మంచు మోహన్ బాబుతో దిగిన ఫోటోలతో పాటు తన కూతురు ఆమె తండ్రితో దిగిన ఫోటోలను పంచుకుంది.
- Thota Vamshi Kumar
- Published on- June 21, 2026 / 12:00 PM IST
