Niharika Konidela: మెగా డాటర్ కొణిదెల నిహారిక.. గ్రీన్ డ్రెస్సులో గ్లామర్ కెవ్వు కేక.. ఫోటోలు
మెగా డాటర్ నిహారిక కొణిదెల(Niharika Konidela) సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తున్నారు. తాజాగా పచ్చని రంగు దుస్తుల్లో మెరిసిపోతూ అద్భుతమైన ఫోటోలను పంచుకున్నారు. ఈ గ్రీన్ డ్రెస్సులో తన గ్లామర్‌తో కుర్రకారును ఆకట్టుకుంటున్న నిహారిక ఫొటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఆమె స్టైల్‌ను తెగ మెచ్చుకుంటున్నారు.
- V Santhosh Kumar
- Published on- May 3, 2026 / 11:09 AM IST
