మెగా న్యూ లుక్.. సర్‌ప్రైజ్ అవుతున్న ఫ్యాన్స్..
- sekhar
- Published On : July 23, 2020 / 03:54 PM IST
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ నుండి స్పీడ్ పెంచారు. ‘ఖైదీ నెంబర్ 150’, ‘సైరా’ విజయాలతో మాంచి జోరుమీదున్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడడంతో చిరు ఇంట్లోనే ఉంటున్నారు. సినిమాలతో కాలక్షేపం చేస్తున్నారు.
