Bro Daddy : మోహన్ లాల్ – పృథ్వీరాజ్‌ల ‘బ్రో డాడీ’ లుక్ వచ్చేసింది..

తనకు ‘లూసీఫర్’ వంటి బ్లాక్‌బాస్టర్ ఇచ్చిన పాపులర్ మలయాళీ స్టార్ హీరో, డైరెక్టర్ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌తో కలిసి ‘బ్రో డాడీ’ అనే సినిమా చేస్తున్నారు మోహన్ లాల్..

Bro Daddy

Bro Daddy: ది కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్.. ఆరు పదులు వయసు దాటినా ఇప్పటికీ యంగ్ హీరోలకు, తన తోటి స్టార్లకు గట్టిపోటీనిస్తూ, ఇండస్ట్రీ వర్గాల వారిని ఆశ్చర్యానికి గురి చేస్తూ వరుసగా డిఫరెంట్ స్టోరీస్, ఛాలెంజింగ్ క్యారెక్టర్లు సెలెక్ట్ చేసుకుంటూ దూసుకుపోతున్నారు.

Nivetha Thomas : ‘జై బాలయ్య’ పాటకు నివేదా థామస్ డ్యాన్స్! వీడియో వైరల్

తనకు ‘లూసీఫర్’ వంటి బ్లాక్‌బాస్టర్ ఇచ్చిన పాపులర్ మలయాళీ స్టార్ హీరో, డైరెక్టర్ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌తో కలిసి ‘బ్రో డాడీ’ అనే సినిమా చేస్తున్నారు మోహన్ లాల్. ఈ సినిమా జెట్ స్పీడ్‌తో షూటింగ్ జరుపుకుంటోంది. మీనా, కళ్యాణి ప్రియదర్శన్ ఫీమేల్ లీడ్స్.

Mammootty-Dulquer Salmaan : శివరాత్రికి తండ్రీ కొడుకులు ‘ఢీ’..

బుధవారం ‘బ్రో డాడీ’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో మోహన్ లాల్ అండ్ పృథ్వీరాజ్ ఇద్దరూ సూట్స్‌లో స్టైలిష్‌గా ఉన్నారు. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ మీద ఆంటోని పెరువంబూర్ నిర్మిస్తున్న ‘బ్రో డాడీ’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.