Most Eligible Bachelor : ఫస్ట్‌డే అయ్యగారు ఎంత వసూలు చేశారంటే
‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత షేర్ రాబట్టిందంటే..
- sekhar
- Published On : October 16, 2021 / 04:42 PM IST
Most Eligible Bachelor
Most Eligible Bachelor: యంగ్ హీరో అఖిల్ అక్కినేని, హాట్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’.. ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ మీద బన్నీవాస్, దర్శకుడు వాసు వర్మ కలిసి నిర్మించారు.
Unstoppable With NBK : బాలయ్య ఫ్యాన్స్‌తో ‘ఆహా’ ప్రమోషనల్ వీడియో
లాక్‌డౌన్ కారణంగా పలుమార్లు రిలీజ్ పోస్ట్ పోన్ అయిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 15న గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. అఖిల్‌కి హీరోగా హిట్ అనేది అందని ద్రాక్షగా మారింది. దర్శకుడు భాస్కర్‌కి కూడా ఈ సినిమా సక్సెస్ చాలా అవసరం. కట్ చేస్తే సినిమా మార్నింగ్ షో నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
Gorkha : వార్ హీరోగా అక్షయ్ కుమార్
అఖిల్ యాక్టింగ్, డైలాగ్ డెలివరీ పరంగా బాగా మెచ్యూరిటీ చూపించాడంటూ అక్కినేని ఫ్యాన్స్, ఆడియన్స్ నుంచి చక్కటి ప్రశంసలు వస్తున్నాయి. అందుకు తగ్గట్లు ఓపెనింగ్స్ కూడా బాగానే వచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే షేర్ వివరాలు ఇలా ఉన్నాయి.
Naane Varuven : అన్న దర్శకత్వంలో ధనుష్ సినిమా
నైజాం – 1.76 కోట్లు
సీడెడ్ – 1.10 కోట్లు
నెల్లూరు : 23 లక్షలు
గుంటూరు : 50 లక్షలు
కృష్ణా : 31 లక్షలు
ఈస్ట్ : 30 లక్షలు
వెస్ట్ : 28 లక్షలు
ఉత్తరాంధ్ర : 56 లక్షలు
టోటల్ షేర్ : 5.04 కోట్లు
