Mrunal Thakur: క్రేజీ బ్యూటీ మృణాల్ ఠాకూర్.. ఘాటు అందంతో చెంపేస్తోందిగా.. ఫొటోలు
నార్త్ బ్యూటీ మృణాల్(Mrunal Thakur) గ్లామర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తాజాగా ఈ బ్యూటీ చేసిన క్రేజీ ఫోటోషూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె అందాలు చూసిన నెటిజన్స్ సైతం ఫిదా అవుతున్నారు. మరి లేట్ ఎందుకు మీరు కూడా చూసేయండి.
- V Santhosh Kumar
- Published On : March 23, 2026 / 06:29 AM IST
