Mrunal Thakur: చీరకట్టులో మృణాల్ ఠాకూర్ సింగారం.. ‘సీతారామం’ బ్యూటీ లేటెస్ట్ ఫోటోలు వైరల్

చీరకట్టులో మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) మెరిసిపోతోంది. తన లేటెస్ట్ ఫోటో షూట్‌లో సంప్రదాయబద్ధంగా కనిపిస్తూనే, అదిరిపోయే లుక్స్‌తో అభిమానుల గుండెలు పిండేస్తోంది. ఈ ‘సీతారామం’ బ్యూటీ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ పిక్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతూ నెటిజన్లను కట్టిపడేస్తున్నాయి.

1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10