Shreya Dhanwanthary : నాగచైతన్య ‘జోష్’ సెకండ్ హీరోయిన్ గుర్తుందా..? బోల్డ్ ఫొటోలతో సోషల్ మీడియాలో తెలుగమ్మాయి రచ్చ..
శ్రేయ ధన్వంతరి తాజాగా బోల్డ్ ఫొటోలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.(Shreya Dhanwanthary)
- Saketh U
- Published on- June 17, 2026 / 09:31 AM IST
నాగచైతన్య జోష్ సినిమాతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది తెలుగమ్మాయి శ్రేయ ధన్వంతరి. ఆ సినిమాలో నాగచైతన్య క్లాస్ మెట్ గా, సెకండ్ హీరోయిన్ గా నటించింది.
అనంతరం స్నేహగీతం అనే తెలుగు సినిమాలో ఒక హీరోయిన్ గా నటించి బాలీవుడ్ కి వెళ్ళిపోయింది.
బాలీవుడ్ లో వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ అక్కడే బిజీగా ఉంది.
సోషల్ మీడియాలో రెగ్యులర్ గా హాట్ హాట్ ఫోజులతో అందాలు ఆరబోస్తూ ఫొటోలు షేర్ చేస్తూ వైరల్ అవుతుంది శ్రేయ ధన్వంతరి.
శ్రేయ ధన్వంతరి తాజాగా ఇలా టాప్ లేకుండా ఇన్నర్ తో బోల్డ్ ఫొటోలు షేర్ చేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Shreya Dhanwanthary
