జున్నుతో నాని ఆన్లైన్ క్లాసులు..
- sekhar
- Updated on- September 1, 2020 / 01:38 PM IST
Nani online classes: నేచురల్ స్టార్ నాని ఆన్లైన్ క్లాసులకు హాజరవుతున్నారు. అదేంటి! లాక్డౌన్ పీరియడ్లో ఫ్యామిలీతో కలిసి టైం స్పెండ్ చేస్నున్న నాని ఇప్పుడు ఆన్లైన్ క్లాసులకు ఎందుకు హాజరయ్యారు?.. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్.. నాని ఆన్లైన్ క్లాసులకు హాజరవుతోంది తన కొడుకు కోసం.
https://10tv.in/mega-brother-naga-babus-reaction-on-nepotism/
తనయుడు జున్ను(అర్జున్) కోసం నాని ఆన్లైన్ క్లాసులకు హాజరవడమే కాకుండా.. తనకు అర్థమయ్యేలా వివరిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమాల విషయానికి వస్తే.. నాని 25వ చిత్రం ‘వి’ సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్ ద్వారా రిలీజవుతోంది. త్వరలో ‘టక్ జగదీష్’ షూటింగులో పాల్గొననున్నారు నాని.
