Telugu » Movies » Nani The Paradise Movie Aaya Sher Song Released Sy
ది ప్యారడైజ్ నుంచి ‘ఆయా షేర్’ సాంగ్ వచ్చేసింది.. నాని డ్యాన్స్ అదరగొట్టేసాడుగా..
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. నేడు నాని పుట్టిన రోజు కావడంతో ఈ సినిమా నుంచి ఆయా షేర్ అనే మాస్ సాంగ్ ని రిలీజ్ చేసారు. ఈ పాటని అనిరుద్ సంగీత దర్శకత్వంలో కాసర్ల శ్యామ్ రాయగా ఎద్దుల జంగిరెడ్డి, అర్జున్ చండి పాడారు.