Nayan Sarika: నాజూకు నడుమందాలు చూపిస్తూ.. నయన్ సారిక హాట్ షో.. ఫొటోలు

లేటెస్ట్ బ్యూటీ నయన్ సారిక(Nayan Sarika) రీసెంట్ గ రాకాసా సినిమా సాంగ్ ఈవెంట్ కు హాజరయ్యింది. ఈ ఈవెంట్ లో ట్రెండీ లుక్ లో అదరగొట్టేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మీరు కూడా చూసేయండి మరి.

1/6
2/6
3/6
4/6
5/6
6/6