Neha Sharma on Instagram : సెగలు రేపుతున్న నేహా..శర్మ సిస్టర్

శర్మ సిస్టర్స్ కు నెట్టింట్లో ఫాలోవర్స్ ఎక్కువగానే ఉంటారు. ఏదో ఒక స్టిల్ తో అభిమానులను పలకరిస్తుంటారు. అయితే..ఈసారి హాట్ లుక్ తో ముందుకు వచ్చారు వీరు. శర్మ సిస్టర్ బ్లాక్ షార్ట్ ధరించి..క్లోజప్ యాంగిల్ లో హాట్ ఫోజులిచ్చారు.

Neha Hot

Neha Sharma On Instagram : చిరుత సినిమాతో తెలుగు చిత్ర సీమకు పరిచయమైన నేహా శర్మ గుర్తుండే ఉంటుంది. బీహార్ రాష్ట్రానికి చెందిన ఈ ముద్దుగుమ్మ…ప్రస్తుం హాట్ హాట్ ఫోజులతో దర్శనమిస్తోంది. సోషల్ మీడియాలో చురుకుగా ఉండే..ఈమె..కొన్ని స్టిల్స్ అందులో పోస్టు చేస్తుంటారు. నేహా శర్మ సిస్టర్ ఐషా శర్మ కూడా నెహాతో కలిసి సోషల్ మీడియాలో చురుకుగా కనబడుతుంటారు.

Read More : Bank Exams : బ్యాంక్‌ జాబ్స్ ఎగ్జామ్స్ కు బ్రేక్..పరీక్ష తెలుగులోనే ఉంటుందా?

ఈ శర్మ సిస్టర్స్ కు నెట్టింట్లో ఫాలోవర్స్ ఎక్కువగానే ఉంటారు. ఏదో ఒక స్టిల్ తో అభిమానులను పలకరిస్తుంటారు. అయితే..ఈసారి హాట్ లుక్ తో ముందుకు వచ్చారు వీరు. శర్మ సిస్టర్ బ్లాక్ షార్ట్ ధరించి..క్లోజప్ యాంగిల్ లో హాట్ ఫోజులిచ్చారు. మీరు ప్రశ్నించుకోకుండా…వేరొకరి అందాన్ని ఆరాధించండి..ప్రేరణ పొందండి అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ స్టిల్ పోస్టు చేసిన కొద్దిసేపట్లోనే వైరల్ అయ్యింది.

Read More : Sara Ali Khan : సారా అలీఖాన్..వెయిట్ లిఫ్టింగ్..వీడియో వైరల్

రెండు ఫొటోలను ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు. మొదటి ఫొటోకు 19K Likes రాగా..రెండో ఫొటోకు 15.2K Likes వచ్చాయి. చిరుత సినిమా అనంతరం వరుణ్ సందేశ్ సరసన ‘కుర్రాడు’ సినిమాలోనూ నటించింది నేహా శర్మ. తర్వాత కొన్ని సినిమాలు చేసినా టాలీవుడ్ లో వర్కవుట్ కాలేదు. దీంతో ముంబాయికి మకాం మార్చారు. అక్కడ బాగానే అవకాశాలను సంపాదించుకుంటున్నారు.