Nenu – Keerthana Trailer : ‘నేను – కీర్తన’ ట్రైలర్ రిలీజ్..

తాజాగా నేను - కీర్తన సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు.

Nenu - Keerthana Movie Trailer Released

Nenu – Keerthana Trailer : చిమటా రమేష్ బాబు హీరోగా, రిషిత, మేఘన హీరోయిన్స్ గా తెరకెక్కిన సినిమా ‘నేను కీర్తన’. చిమటా ప్రొడక్షన్స్ బ్యానర్ పై చిమటా లక్ష్మి కుమారి నిర్మాణంలో చిమటా రమేష్ బాబు స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కించారు. ఇప్పటికే సాంగ్స్, టీజర్ రిలీజ్ చేయగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు. మీరు కూడా ఈ ట్రైలర్ చూసేయండి..

ఇక ఈ నేను – కీర్తన సినిమా ఆగస్టు 30న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో సాంగ్స్ కులుమనాలిలో చిత్రీకరించారని, ఆరు యాక్షన్ సీక్వెన్స్ లు ఉంటాయని దర్శక నిర్మాతలు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు