Netflix, Amazon Prime Video, Disney+ Hotstarలలో స్పెషల్ షోలు
రోజూ ఫాలో అయ్యేవే అయినప్పటికీ లాక్ డౌన్ మూమెంట్లో వరుసపెట్టి వస్తున్న అప్‌డేట్స్‌తో బెస్ట్ షోలు మిస్సయిపోవచ్చు. గ్రేట్ ఎంటర్‌టైన్మెంట్ ఇచ్చే షోలు Netflix, Amazon Prime Video, Disney+ Hotstarలలో అందుబాటులో ఉన్నాయి. c
- Subhan Ali Shaik
- Published On : April 18, 2020 / 06:49 AM IST
రోజూ ఫాలో అయ్యేవే అయినప్పటికీ లాక్ డౌన్ మూమెంట్లో వరుసపెట్టి వస్తున్న అప్‌డేట్స్‌తో బెస్ట్ షోలు మిస్సయిపోవచ్చు. గ్రేట్ ఎంటర్‌టైన్మెంట్ ఇచ్చే షోలు Netflix, Amazon Prime Video, Disney+ Hotstarలలో అందుబాటులో ఉన్నాయి. chick-flick series, Four More Shots, Please! విజయ్ దేవరకొండ నటించిన World Famous Lover ఓటీటీ ప్లాట్ ఫాంలపై రెడీగా ఉన్నాయి. వీటితో పాటుగా 30 సీజన్ల ఎపిసోడ్లతో The Simpsons అందుబాటులో ఉండటమే కాక 31వ సీజన్ కు ముస్తాబవుతోంది. గంటల కొద్దీ యాప్ లు ఓపెన్ చేసి సెలక్ట్ చేసుకోకుండా మీ కోసం బెస్ట్ షోలను ఇలా ముందుంచుతున్నాం.
1. – AMAZON PRIME VIDEOలో FOUR MORE SHOTS, PLEASE!- సీజన్ 2
2. AMAZON PRIME VIDEOలో DETECTIVE PIKACHU
3. AMAZON PRIME VIDEOలో GUAVA ISLAND
4. NETFLIXలో వరల్డ్ ఫేమస్ లవర్
5. NETFLIXలో 3 DEEWAREIN
ఈ టైటిల్ చూసి పట్టించుకోకపోవచ్చు లేదా తెలియకపోవచ్చు. కానీ ఒక సారి ఈ సినిమా చూస్తే మీరు చూసిన వాటిలో టాప్ లిస్ట్ కు చేరడం ఖాయం. డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ ముగ్గురి కథలపై సినిమా తీసేందుకు ప్రయత్నిస్తుంటూ ఉంటాడు. కథకు తగ్గ పాత్రలతో, సరైన కాన్సెప్ట్ తో తీశారు సినిమా. నాగేశ్ కుకునూర్ కూడా నటించారు. 3 DEEWAREIN నిజంగా ఓ పండగలాంటి సినిమా.
6. NETFLIXలో THE INNOCENT FILES
7. DISNEY+ HOTSTARలో THE SIMPSONS
Also Read | హోం ఐసోలేషన్ బోర్ కొడుతుందా? Netflix Party ఫీచర్ ద్వారా మీ స్నేహితులతో స్ట్రీమ్ మూవీలను చూడొచ్చు!
