Nidhi agarwal: నీలి రంగు చీరలో నిధి అందాల విందు.. క్లీవేజ్ షోతో నెటిజన్ల మైండ్ బ్లాక్
సౌత్ బ్యూటీ నటి నిధి అగర్వాల్(Nidhi agarwal) బ్లూ కలర్ చీరలో పరువాలు ఒలకబోస్తూ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో మంటలు రేపుతున్నాయి. నీలి రంగు కట్టులో ఆమె అందం నెటిజన్లను కట్టిపడేస్తోంది. గ్లామర్ లుక్ లో ఉన్న ఈ ఫోటోషూట్ ప్రస్తుతం వైరల్ అవుతుండటంతో, అభిమానులు ఆమె సోయగానికి ఫిదా అయిపోయి లైకులు, కామెంట్లతో ముంచెత్తుతున్నారు.
- V Santhosh Kumar
- Published On : March 28, 2026 / 06:22 PM IST
