Niharika Konidela: క్యూట్ స్మైల్ తో నిహారిక.. బ్లాక్ శారీలో అందం కెవ్వు కేక.. ఫోటోలు

టాలీవుడ్ బ్యూటీ బ్యూటీ నిహారిక కొణిదెల(Niharika Konidela) బ్లాక్ చీరలో సోషల్ మీడియాను షేక్ చేసింది. రీసెంట్ గా అప్లోడ్ అయిన ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఆ ఫోటోలు చూసిన నెటిజన్స్ ఫిదా ఐపోతున్నారు. మరి లేట్ ఎందుకు ఆ క్యూట్ ఫోటోలను మీరు కూడా చూసేయండి.

1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7